హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: నో డౌట్ జరిగేది ఇదే.. ఆదిపురుష్ ట్రోల్స్‌పై దిల్ రాజు సీరియస్

Adipurush: నో డౌట్ జరిగేది ఇదే.. ఆదిపురుష్ ట్రోల్స్‌పై దిల్ రాజు సీరియస్

Dil Raju on Adipurush: ఎప్పుడైతే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశారో అప్పటినుంచి జనం ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ ఇష్యూపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రియాక్ట్ అయ్యారు.