Home » photogallery » movies »

DIL RAJU BIRTHDAY PARTY CHIRANJEEVI PRABHAS MAHESH BABU PAWAN KALYAN RAM CHARAN MANY CELEBRITIES TA

Dil Raju Birthday Party: దిల్ రాజు బర్త్ డే పార్టీలో సందడి చేసిన చిరు,పవన్, మహేష్, ప్రభాస్, చరణ్..

Happy Birthday Producer Dil Raju: తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. హీరోలతో సమానమైన ఇమేజ్ ఈయన సొంతం. ఈ రోజు 50వ యేట అడుగపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి పలువురు అగ్ర హీరోలు హాజరై దిల్ రాజుకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.