Home » photogallery » movies »

DIL RAJU BIRTHDAY CHIRANJEEVI AND PAWAN KALYAN IN DIL RAJU BIRTHDAY PARTY SK

Dil Raju Birthday: దిల్ రాజు బర్త్‌డే పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా పవన్, చిరు.. ఫొటోలు వైరల్..

Dil Raju 50th Birth day: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు ఒకరు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. నేడు దిల్ రాజ్ 50 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి తెలుగు సినీ నటులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.