Home » photogallery » movies »

DID PIGEONS CAUSE ACTRESS MEENA HUSBAND DEATH SB

Meena Husband: మీనా భర్త మృతికి షాకింగ్ రీజన్.. పావురాల వల్లే చనిపోయారా ?

నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా? ప్రస్తుతం ఇదే సందేహం మీడియా వ్యక్తం చేస్తోంది. మీనా భర్త మృతికి పావురాల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా చెబుతోంది. వీరింటికి సమీపంలో చాలా పావురాలే ఉన్నాయి. ఇంటికి సమీపంలోనే పావురాలు ఉండటంతో వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండటంతో ఇంట్లో అందరికి లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకింది.