Diana Penty Viral Photos: ముంబై యాక్టరస్ డయానా పెంటీ ఇన్‌స్టాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు అభిమానుల్ని కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ఒకటి తర్వాత మరొకటి హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
ముంబై యాక్టరస్ డయానా పెంటీ ఇన్‌స్టాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు అభిమానుల్ని కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ఒకటి తర్వాత మరొకటి హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ మతిపోగొడుతోంది.
2/ 8
పాలరాతి బొమ్మలా ఉండే డయానా ఒక్కో ఫోటో ఒక్కో యాంగిల్లో ఉన్నాయి. డిఫరెంట్ అవుట్ ఫిట్స్‌లో కనిపిస్తున్నడయానాను చూస్తున్న నెటిజన్లు వాటే బ్యూటీ అంటున్నారు.
3/ 8
ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్గా షేర్ చేసిన డయానా ఫోటోలకు ఫ్యాన్స్‌తో పాటు వాటిని చూస్తూ ఆమెను ప్రేమించే వాళ్లు పెరిగారు. డయానా పిక్స్‌కి లక్షల్లో లైక్‌లు వచ్చి పడుతున్నాయి.
4/ 8
సోషల్ మీడియాలో డయానా అందాల్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆమె ఫాలోవర్స్.
5/ 8
బాలీవుడ్లో బిజీగా ఉన్న ముంబై లేడీ చేతిలో ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ నలుగు ప్రాజెక్టులు సెట్స్‌పై ఉన్నాయి
6/ 8
దుల్కర్ సల్మాన్‌తో సెల్యూట్ మూవీతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ వైట్ బ్యూటీ. పేరు పెట్టని మరో రెండు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌లో యాక్ట్ చేస్తోంది.
7/ 8
డయానా కాల్షీట్స్ బిజీగా ఉన్నప్పటికి నెక్స్ట్ ధర్మ ప్రొడక్షన్స్‌లో మూవీ చేయబోతున్నట్లుగా బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా నిర్మాతలతో చర్చలు కూడా జరిపిందట.
8/ 8
నెక్స్ట్ మూవీ డిస్కర్షన్ కోసమే డయానా పెంటీ ధర్మప్రొడక్షన్ ఆఫీస్ ముందు ప్రత్యక్షమైంది. అయితే మూవీ ప్లాన్ చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.