Dia Mirza Marriage: దియా మీర్జా, సునీత కంటే ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

Film Industry Second Marriages | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా దియా మీర్జ్యా రెండో వివాహాం చేసుకుంది. అంతకు ముందు ప్రముఖ నేపథ్య గాయని సునీత గత నెల 9న రెండో పెళ్లి చేసుకుంది. దీంతోొ మరోసారి రెండో వివాహాం అనేది హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరెరున్నారంటే..