టీమిండియా మాజీ కెఫ్టెన్ మహింద్ర సింగ్ ధోనీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ పతాకంపై తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ప్రకటించాడు. ఇప్పుడు ధోనీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న తొలి సినిమా టైటిల్ను విడుదల చేశారు.