Home » photogallery » movies »

DHONI ENTER MOVIE INDUSTRY AS A PRODUCER WITH VIJAY NAYANTHARA MOVIE SB

MS Dhoni: ధోని ప్లానింగ్ మామూలుగా లేదు.. ఆ స్టార్ హీరోను పెట్టి నయనతారతో సినిమా...!

మహింద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకంగా తన పేజీలను సృష్టించుకన్నక్రికెటర్. ధోనికి దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. అయితే తమిళియన్స్‌తో ధోనికి ఉన్న అనుబంధమే వేరు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఆయన ఆడటంతో తమిళ ప్రజలకు ధోని అంటే ప్రాణం. అందుకే ఇప్పుడు ఆ అభిమానాన్ని చిరకాలం కాపాడుకునే పనిలో పడ్డాడు ధోని. స్టార్ హీరోను పెట్టి నయనతారతో కలిసి సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ధోని.