Deepika Pilli: పొలం గట్టున లంగా ఓణిలో నడుము చూపిస్తూ రెచ్చగొడుతున్న దీపిక పిల్లి..

Deepika Pilli: టిక్ ‌టాక్ నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న దీపిక పిల్లి(Deepika Pilli).. ఇప్పుడు బుల్లితెర‌పై దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఈటీవీలో ప్ర‌సారం అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13లో మెంటార్ ఉన్నారు. అలాగే ప‌లు షోల‌లోనూ సంద‌డి చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే దీపికా ఇన్‌స్టా ఫాలోవ‌ర్ల సంఖ్య 1 మిలియ‌న్‌కు చేరింది.