హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Deepika Pilli : పొట్టి డ్రెస్సుల్లో అందాల విందు చేస్తోన్న దీపికా పిల్లి..

Deepika Pilli : పొట్టి డ్రెస్సుల్లో అందాల విందు చేస్తోన్న దీపికా పిల్లి..

Deepika Pilli : దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్.. టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడ నటించిన దీపికా తన డ్యాన్స్‌లతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భామ తాజాగా ఈటీవీలో వచ్చే డాన్స్ ప్రోగ్రామ్ ఢీలో యాంకరింగ్ చేస్తూ అలరిస్తోన్న సంగతి తెలిసిందే.

Top Stories