Home » photogallery » movies » DHEE CHAMPIONS AISHWARYA STUNNING IN HER INSTAGRAM PICS SEE HERE FOR FULL GALLERY SR

Dhee Champions : తడిసిన అందాలతో కవ్విస్తోన్న ఢీ డాన్సర్ ఐశ్వర్య..

Dhee Champions : ఈటీవీలో వచ్చిన Dhee Champions డాన్స్ షో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో చెప్పాల్సిన పనిలేదు. ఈ షోలో చివరివరకు తన డాన్సులతో అదరగొట్టిన ఐశ్వర్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఐశ్వర్య టైటిల్ విన్నర్ కాకపోయినా తన అందచందాలతో డాన్సులతో అదరగొట్టిన ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.. తన ఫోటోలను ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంది.