Dhanya Balakrishna: షర్ట్ బటన్స్ విప్పేసి...సెగలు రేపుతున్న సుడిగాలి సుధీర్ భామ...

Dhanya Balakrishna: సుడిగాలి సుధీర్ తో కలిసి సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో రొమాన్స్ చేసిన భామ ధన్య బాలకృష్ణ...ఈ అమ్మడు ప్రస్తుతం అటు ఓటీటీ సిరీస్ లలో తెగ బిజీగా ఉంది.