ధనుశ్ ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే ఇంగ్లీష్, జర్మనీ సినిమాలో నటించాడు. తాజాగా జో మరియు ఆంటోని రూసో బిగ్ బడ్జెట్ నెట్ఫ్లిక్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘ది గ్రే మెన్’లో ధనుశ్ ముఖ్యపాత్రలో నటించడానికి ఓకే చెప్పాడట. నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ వచ్చే యేడాది ప్రథమార్ధంలో స్ట్రీమింగ్ కానుంది. (Twitter/Photo)