కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన భార్య, రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ధనుష్, ఐశ్వర్య18 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకోవడంతో సినీప్రియులతో పాటు సామాన్యులు కూడా షాక్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి ప్రకటన ద్వారా వారు విడిపోతున్నట్లు ప్రకటించారు.