Home » photogallery » movies »

DHANUSH AISHWARYA TO NAGA CHAITANYA SAMANTHA NAGARJUNA LAKSHMI DAGGUBATI TO AAMIR KHAN KIRAN RAO MANCHU MANOJ MANY WHO TAKEN DIVORCE TA INDIAN MOVIE CELEBS DIVORCE HERE ARE THE LIST TA

Dhanush Aishwaryaa Divorce : నాగ చైతన్య, సమంత బాటలో విడాకులు తీసుకున్న ధనుశ్, ఐశ్యర్య దంపతులు..

Dhanush Aishwarya Divorce : సినిమా ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. గతేడాది నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి మరవకముందే.. తాజాగా స్టార్ కపుల్‌‌గా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ అల్లుడు, కూతుళ్లైన ధనుశ్, ఐశ్యర్య విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. అలా తమ జివిత భాగస్వాములకు విడాకులు ఇచ్చిన ఫిల్మ్ సెలబ్రిటీలు ఇంకెవరున్నారో మీరు ఓ లుక్కేయండి.