హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sreeleela : పరవశంలో మునిగితేలుతోన్న ధమాకా బ్యూటీ శ్రీలీల.. వైరల్ అవుతోన్న పిక్స్..

Sreeleela : పరవశంలో మునిగితేలుతోన్న ధమాకా బ్యూటీ శ్రీలీల.. వైరల్ అవుతోన్న పిక్స్..

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. శ్రీలీల తాజాగా రవితేజ సరసన ధమాకాలో నటించారు. అది అలా ఉంటే ఈ భామ తాజాగా తన తల్లితో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Top Stories