Home » photogallery » movies »

DEVATHA SERIAL ACTRESS SUHASINI INSTAGRAM PICS MK

Devatha serial Suhasini: దేవత సీరియల్ లో పద్ధతిగా కనిపించే సుహాసిని ఎంత హాట్ గా ఉందో చూడండి..

Devatha serial actress suhasini: దేవత సీరియల్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించిన యాక్టర్ సుహాసిని, ఒకప్పుడు ఈ అమ్మడు చంటిగాడు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఈ భామ అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ లభించలేదు. ప్రస్తుతం సుహాసిని సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యింది.