Home » photogallery » movies »

DEVATHA SERIAL ACTRESS SATYA HOT PICS MK

Devatha serial actress Satya : దేవత సీరియల్ లో పద్ధతిగా కనిపించే సత్య ఎలా రెచ్చిపోయిందే చూడండి..

స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ మంచి ప్రేక్షకాదరణతో నడుస్తోంది. ఇందులో నటిస్తున్న నటీనటులు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటిస్తున్న సత్య గురించి వివరాల్లోకి వెళ్తే, ఈమె అసలు పేరు వైష్ణవి.