Dethadi Harika : హారిక... యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. హారిక దీనికంటే ముందు అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేసేది అయితే.. తన టాలెంట్ నిరూపించుకోవడం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. ప్రస్తుతం హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ చానెల్ కు ఏకంగా (మిలియన్) 10 లక్షలకు పైగా మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.