Home » photogallery » movies » DETHADI HARIKA LOOKS RAVISHING IN HER LATEST PICS CHECK OUT BIG BOSS BEAUTY GLAMOROUS PHOTOS SRD

Dethadi Harika : దేత్తడి అందాల జాతర ...నడుము వంపులతో కవ్విస్తోన్న హారిక..

Dethadi Harika : దేత్తడి హారిక (Dethadi Harika)... యూట్యూబ్‌ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. ప్రస్తుతం హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ చానెల్‌కు (మిలియన్) 10 లక్షలకు వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.