హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Jacqueline Fernandez: జాక్వెలిన్‌కు మరో షాక్.. విచారణకు రావాలని ఢిల్లీ పోలీసుల నోటీసులు.. !

Jacqueline Fernandez: జాక్వెలిన్‌కు మరో షాక్.. విచారణకు రావాలని ఢిల్లీ పోలీసుల నోటీసులు.. !

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఆర్థిక నేరాల కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌తో స్నేహం అనేక రకాల తలనొప్పులు తెచ్చి పెడుతుంది. తాజాగా ఆమెకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో రెండు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరవ్వాలని కోరారు.

Top Stories