Deepthi Sunaina : చాక్లెట్ రంగు చీరలో పరువాల విందు చేసిన బిగ్ బాస్ అందం.. అదిరిన దీప్తి సునైనా లేటెస్ట్ పిక్స్

Deepthi Sunaina : బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... అంతేకాదు తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ నిత్యం సోషల్ మీడియా ద్వారా యూత్‌తో టచ్ లో ఉండే ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.