Home » photogallery » movies »

DEEPTHI SUNAINA LOOKS RAVISHING IN HER LATEST PURPLE DRESS PHOTO SHOOT SR

హాట్ ఫోటో షూట్‌లతో కేక పెట్టిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ...

Deepthi Sunaina : బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... అంతేకాదు తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ నిత్యం సోషల్ మీడియా ద్వారా యూత్‌తో టచ్ లో ఉండే ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ.. హాట్‌గా సోషల్ మీడియాను ఊపేస్తోంది.. దీప్తి..