Deepthi Sunaina - Shanmukh: సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీప్తి సునయన సోషల్ మీడియా లో డబ్ స్మాష్ వీడియోలతో సెలబ్రిటీగా మారగా ఆమె బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.