Deepika Pilli: ఏముంది.. నల్ల డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన దీపికా పిల్లి.. చూస్తే తట్టుకోగలరా?

Deepika Pilli: టిక్ టాక్ తో ఎంతమంది సెలబ్రెటీలుగా మారారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలానే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ దీపికా పిల్లి. హీరోయిన్ అంతటి అందంతో టిక్ టాక్ చేసి దుమ్ములేపిన అమ్మాయి దీపికా పిల్లి. ఇంకా ఆ క్రేజ్ తోనే మంచి ఫాలోయింగ్ ఆమె ఏకంగా ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13లో మెంటార్ గా అవకాశం దక్కించుకుంది. ఈ షో తో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్న ఈమె సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. రీల్స్ చేస్తూ.. తన డ్రస్సింగ్ స్టయిల్ తో ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికే 1.2 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే హాట్ హాట్ ఫొటోలతో దుమ్ములేపుతుంది ముద్దుగుమ్మ.