Deepika Padukone: బాలీవుడ్ దీపికా పదుకొణే బాడీగార్డ్ నెల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Deepika Padukone | దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా సత్తా చాటింది హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉండగానే తన తోటి కథానాయకుడు రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది. ప్రస్తుతం దీపికా ఆచితూచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈమె ఎక్కడికి వెళ్లిన అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఐతే.. దీపికాకు రక్షణగా ఉండే బాడీగార్డ్‌కు ఆమె నెలకు ఎంత సాలరీ ఇస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.