Kiara-Deepika: దీపికా నుంచి కియారా వరకు వెరైటీ బ్లౌజ్ కట్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తోన్న బీటౌన్ భామలు..
Kiara-Deepika: దీపికా నుంచి కియారా వరకు వెరైటీ బ్లౌజ్ కట్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తోన్న బీటౌన్ భామలు..
Kiara Advani To Deepika Padukone | బాలీవుడ్ హీరోయిన్లు ఎపుడు వెరైటీ డ్రెస్సింగ్స్తో వెరైటీ వేర్‌తో అభిమానులను అలరిస్తుూ ఉంటారు. ఎపుడు ఫ్యాషన్ వేర్స్తోనే కాదు.. సంప్రదాయ చీర జాకెట్టులో కూడా తమదైన స్టైల్‌తో ప్రేక్షకులను మైస్మరైజ్ చేయడం కూడా వీళ్లకే చెల్లింది. అలా వెరైటీ బ్లౌజ్ కట్‌తో ప్రేక్షకులను చూపుతిప్పుకోనీయకుండా చేస్తోన్న బాలీవుడ్ భామలు ఎవరెరున్నారో చూద్దాం..