Deepika Padukone : మ్యాగజైన్ కవర్ కే అందం తెచ్చిన దీపికా పదుకొనే.. వావ్ అనాల్సిందే..

Deepika Padukone : దీపికా పదుకొనే (Deepika Padukone)...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం,నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.