ఇకపోతే ఈ సినిమాలో భారీ తారాగణం పాల్గొంటోందని తెలుస్తుండటం మరో ఆసక్తికర అంశం. ఇందులో ప్రభాస్ తో పాటు ముగ్గురు టాప్ హీరోలు నటిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు (Mahesh Babu), సూర్య (Suriya), దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారట.