దీపికా పదుకొనే (Deepika Padukone)...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం,నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. (Image Credit : Instagram)
2/ 13
సౌత్ నుంచి బాలీవుడ్ చేరి.. దాదాపు 15 ఏళ్ళు బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరోయిన్. లెక్కలేనంత మంది అభిమానులు.. కోట్ల మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ తో తిరుగు లేని ఇమేజ్ సాధించి.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది దీపికా. (Image Credit : Instagram)
3/ 13
కన్నడ సినిమాతో ను ప్రారంభించిన దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. (Image Credit : Instagram)
4/ 13
దీపికా 2018లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దీపికా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ ను అందుకుంది. (Image Credit : Instagram)
5/ 13
ఇక తాజాగా ఈ ఇద్దరు భార్యాభర్తలు నిర్మాణ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కిన ’83’ సినిమాకు దీపికా ఒక నిర్మాతగా వ్యవహరించింది.(Image Credit : Instagram)
6/ 13
పెళ్లి తరువాత కూడా అమ్మడి అందం ఇసుమంతైనా తగ్గలేదు. అందాల ఆరబోత కూడా అస్సలు తగ్గిందే లేదు. (Image Credit : Instagram)
7/ 13
లేటెస్ట్ గా మినీ బ్లాక్ డ్రెస్ లో దీపికా బ్లాస్టింగ్ అందాలతో రెచ్చిపోయింది. ఈ డ్రెస్సులో అందాల ఘాటెక్కించింది పొడుగుకాళ్ల సుందరి. (Image Credit : Instagram)
8/ 13
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి అయినా హీట్ పెంచడం తగ్గించనంటుందే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.(Image Credit : Instagram)
9/ 13
ఇక స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. (Image Credit : Instagram)
10/ 13
దీపికా సినిమాల విషయానికి వస్తే..ఆమె ప్రధాన పాత్రలో నటించిన గెహ్రెయిన్ సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న పఠాన్ చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది. (Image Credit : Instagram)
11/ 13
ఈ సినిమాతో పాటు హృతిక్ రోషన్‌తో మరో సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ Kలో నటిస్తుంది. (Image Credit : Instagram)
12/ 13
ఓమ్ శాంతి ఓమ్ మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే అనతికాలంలో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. (Image Credit : Instagram)
13/ 13
స్టార్ హీరోల సరసన నటించడంతో పాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. (Image Credit : Instagram)