Home » photogallery » movies »

DEEPIKA PADUKONE PRABHAS PROJECT K HEROINE LATEST TRADITIONAL DRESS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Deepika Padukone : సల్వార్ కమీజ్‌లో దీపికా అందాలు అదరహో.. వైరల్ అవుతున్న పిక్స్..

Deepika Padukone : దక్షిణాది నుంచి ఉత్తరాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న అతికొద్ది మంది హీరోయిన్స్ ‌లలో దీపికా పదుకొణే. స్వతహాగా కన్నడిగురాలైన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తన తోటి నటుడు రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.