హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Deepika Padukone : హాస్పిటల్‌లో చేరిన దీపికా పదుకొణే.. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీకి ఏమైందంటే..

Deepika Padukone : హాస్పిటల్‌లో చేరిన దీపికా పదుకొణే.. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీకి ఏమైందంటే..

Deepika Padukone : దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ ఏర్పరుచుకున్నారు. తాజాగా ఈ భామ అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరింది.

Top Stories