Deepika Padukone : యెల్లో కలర్ డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న ప్రభాస్ భామ దీపికా పదుకొణే..

Deepika Padukone : దీపికా పదుకొనే (Deepika Padukone)...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం,నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ప్రస్తుతం ఈమె నటించిన 83 మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ K లో ఈమె కథానాయికగా నటిస్తోంది.