ఆరంజ్ డ్రెస్‌లో తన అందాల్ని ఆరబోసింది బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ దీపికాపదుకోన్. తన అప్ కమింగ్ మూవీ గెహ్రాయాన్ ప్రమోషన్ కోసం ముంబైలో తెగ హల్చల్ చేసింది.
2/ 7
సింగిల్ పీస్ ఆరంజ్ డ్రెస్‌లో కనిపించి అందర్ని సర్ప్రైజ్ చేసింది దీపికాపదుకోనె. ఈ మూవీ ప్రమోషన్లో క్లీవేజ్ షోతో కుర్రకారు మతిపోగొట్టింది.
3/ 7
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రాబోతున్న ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీపికా మెయిన్ రోల్ పోషించింది. ఈ మూవీలో సిద్ధార్ద్‌తో దీపికా కెమిస్ట్రీ అదుర్స్ అనే టాక్ ట్రైలర్‌తోనే వచ్చేసింది.
4/ 7
ప్రస్తుత కాలంలో భార్య,భర్తల మధ్య ఉండే బాండింగ్‌ని ఓ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ శకున్ బత్రా. సినిమాలో మెయిన్ రోల్ తనకే కావడంతో ప్రమోషన్ని కూడా దీపికానే చేస్తోంది.
5/ 7
ఆరంజ్ కలర్ డ్రెస్‌లో దీపికా తన అందాల్ని చూపించి..చూపించనట్లుగా మేనేజ్ చేసింది. చాలా రోజుల తర్వాత స్టార్ హీరోయిన్ మూవీ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో వస్తుండటంతో ఈ రేంజ్ ప్రమోషన్ ఉండాల్సిందే అంటున్నారు బీటౌన్ ఆడియన్స్.
6/ 7
ప్రేమికుల రోజుకు గిఫ్ట్‌గా గెహ్రాయాన్ మూవీ ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజవుతోంది. సినిమాలో దీపికా యాక్టింగే హైలెట్ అనే టాక్ వినిపిస్తోంది.
7/ 7
గెహ్రాయాన్ మూవీ ట్రైలర్‌కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజైతే అందులో దీపికా గ్లామర్, ఎక్స్పోజింగ్ సినిమాని ఏ రేంజ్‌కి తీసుకెళ్తాయో అనే టాక్ వినిపిస్తోంది.