హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Cannes Film Festival: కేన్స్ క్లోజింగ్‌ సెర్మనీలో దీపికాపదుకొనె హంగామా .. వైట్ శారీలో కేక

Cannes Film Festival: కేన్స్ క్లోజింగ్‌ సెర్మనీలో దీపికాపదుకొనె హంగామా .. వైట్ శారీలో కేక

Cannes Film Festival 2022: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ క్లోజింగ్ సెర్మనీలో బాలీవుడ్‌ స్టన్నింగ్ బ్యూటీ దీపికాపదుకొనె ఫినిషింగ్ టచ్ అదిరిపోయే రేంజ్‌లో ఇచ్చింది. వైట్ కలర్ శారీలో చురకత్తుల్లాంటి చూపులతో రెడ్‌ కార్పెట్‌పై ఇచ్చిన స్టిల్స్‌కి హాలీవుడ్‌ సెలబ్రిటీలను సైతం ఫిదా అయ్యారు.

Top Stories