హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

స్టార్ కపుల్ మధ్య విభేధాలు.. ఏదీ సరిగా లేదని సంచలన ట్వీట్...!

స్టార్ కపుల్ మధ్య విభేధాలు.. ఏదీ సరిగా లేదని సంచలన ట్వీట్...!

దీపికా పదుకొనె ఇటీవలే ఆరోగ్య సరిగా లేని విషయం తెలిసిందే. అయితే తాజాగా దీపికాకు సంబంధించి మరికొన్ని వార్తలు రూమర్స్ వస్తున్నాయి. ఆమె గత కొంతకాలంగా... భర్త రణ్‌వీర్ సింగ్‌తో విభేదాలు వస్తున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి రిలేషన్ పై ఓ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.

Top Stories