Salman Deepika: దీపికా పదుకొణే రిజెక్ట్ చేసిన సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ ఇవే..

Deepika Salman Kaha | కండల వీరుడు సల్మాన్ ఖాన్ మూవీలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. సల్మాన్ సినిమాలు హిట్టైతే హీరోయిన్లకు మంచి ఆఫర్లు వస్తుంటాయి. ఐతే దీపికా పదుకొణె మాత్రం పలు సల్మాన్ ఖాన్ హిట్ సినిమాలను వదులుకుంది.