Siddharth: ‘బొమ్మరిల్లు’ హీరో సిద్ధార్థ్ చనిపోయాడంటూ వార్తలు.. ఆయనేమన్నాడంటే..!

Siddharth: బతికున్న వాళ్లను చంపేయడం సోషల్ మీడియాలో కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్(Siddharth) చనిపోయాడంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్ ముందు వెనక చూసుకోకుండా రాసేసింది.