అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కూతురు. ఈమె కూడా కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా.ట్వింకిల్ ఖన్నా చెల్లెలు రింకీ ఖన్నా కూడా కొన్ని సినిమాల్లో కథానాయికగా లక్ పరీక్షించుకుంది. ఈమె రాజేష్ ఖన్నా చిన్న కూతురు.(Image: Viral Bhayani)