Home » photogallery » movies »

DATE FIXED FOR MACHERLA NIYOJAKAVARGAM PRE RELEASE EVENT SB

Nithiin | Macherla Niyojakavargam :రేపే మాచర్ల నియోజకవర్గం ప్రి రిలీజ్ ఈవెంట్.. !

యంగ్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో రేపు ఈ ఈవెంట్ జరగనుంది.