దాసరి అనేది పేరు కాదు...ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించారు. తెలుగు ఇండస్ట్రీల ఎంతో మంది చేత గురువు అని పిలిపించుకున్న లెజెండ్. అంతేకాదు మోహన్ బాబు, మహేష్ బాబు, శ్రీహరి, ఆర్.నారాయణ మూర్తిలను వెండితెరకు పరిచయం చేసిన దాసరి నారాయణరావుదే..