హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Dasari Birth Anniversary: కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి సహా సినీ ఇండస్ట్రీలో దాసరి శిష్యులు వీళ్లే..

Dasari Birth Anniversary: కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి సహా సినీ ఇండస్ట్రీలో దాసరి శిష్యులు వీళ్లే..

Dasari Narayana Rao Birth Anniversary ఁ దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలలో నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి.. అంతేకాదు ఆయన దగ్గర పనిచేసిన పలువురు దర్శకులు టాప్ డైరెక్టర్స్‌గా టాలీవుడ్‌తో కోలీవుడ్‌లో రాణించారు.

Top Stories