అప్సర రాణి.. 2019లోనే ఇండస్ట్రీకి వచ్చినా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ రామ్‌గోపాల్ వర్మ మూవీ థ్రిల్లర్ ద్వారా యూత్‌కు దగ్గరయింది ఈ హాట్ బ్యూటీ. రవితేజ మూవీ క్రాక్‌లో ఐటమ్ సాంగ్ చేసి తన అందచందాలతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తన ఫోటోలతో కుర్రకారు టెంపరేచర్ పెంచుతోంది. (Photo Credit : Instagram)
అంకిత మహారాణా.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ అప్సర రాణిగా సినీ ప్రియులకు సుపరిచతం. 4 లెటర్స్, ఊలాలా ఊలాలా సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కానీ ఆర్జీవీ 'థ్రిల్లర్' మూవీలో నటించి కుర్రకారులో గుండెల్లో సెగలు రేపింది అప్సర. త్వరలో రానున్న డేంజరస్ మూవీలో కూడా అందాల ఆరోబోసింది ఈ భామ.(Photo Credit : Instagram)