Jiya Thakur: ఛోటా మాధురీ దీక్షిత్.. డ్యాన్స్ ఫ్లస్‌లో అదరగొడుతున్న జియా థాకూర్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు

Jiya Thakur: స్టార్ మాలో ప్ర‌సారం అవుతోన్న రియాలిటీ షో డ్యాన్స్ ఫ్ల‌స్‌లో సింగిల్ కంటెస్టెంట్‌గా పోటీ ప‌డుతున్న జియా థాకూర్ గురించి డ్యాన్స్ అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా పరిచయం అవ‌స‌రం లేదు. త‌న డ్యాన్స్‌తో జియా అద‌ర‌గొట్టేస్తోంది. ఆమె ప‌ర్ఫామెన్స్‌కు జ‌డ్జిలు సైతం అవాక్క‌వుతున్నారు. కేవ‌లం డ్యాన్స్ మాత్ర‌మే కాకుండా ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది జియా