Home » photogallery » movies »

DAKSHA NAGARKAR STUNNING IN THE LATEST FLORAL SAREE PHOTOSHOOT PICS GOES VIRAL SR

Daksha Nagarkar : చీరలో అదిరే అందాలతో కవ్విస్తోన్న దక్ష.. వైరల్ అవుతోన్న పిక్స్..

Daksha Nagarkar : దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది. అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది ఆసినిమాతో. అయితే అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు. అది అలా ఉంటే దక్ష సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అదిరిపోయే పిక్స్‌ను అభిమానులతో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను అలా పెంచుకుంటూ పోతోంది.