Home » photogallery » movies »

DAKSHA NAGARKAR LOOKS STUNNING IN WHITE TSHIRT LATEST OUTFIT PHOTOSHOOT GOES VIRAL SR

Daksha Nagarkar : వైట్ టాప్‌లో కేక పెట్టించిన ఢిల్లీ అందం దక్ష నగార్కర్..

Daksha Nagarkar : దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది. ఆసినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.