హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Daksha Nagarkar : మోనోక్రోమ్ లుక్‌లో దక్ష అందాల విందు.. వైరలవుతోన్న పిక్స్..

Daksha Nagarkar : మోనోక్రోమ్ లుక్‌లో దక్ష అందాల విందు.. వైరలవుతోన్న పిక్స్..

Daksha Nagarkar : దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది. ఆసినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories