Home » photogallery » movies »

DAKSHA NAGARKAR LOOKS RAVISHING IN HER WHITE TOP DRESS OUTFIT PHOTOSHOOT THAT GOES VIRAL SR

Daksha Nagarkar : తెల్లని దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న దక్ష.. ఫిదా అవ్వాల్సిందే..

Daksha Nagarkar : దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది. ఆసినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.