Daksha Nagarkar : హాట్ పిక్స్‌తో పిచ్చేక్కిస్తోన్న జాంబిరెడ్డి హీరోయిన్..

Daksha Nagarkar : దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది. ఇటీవలే జాంబీరెడ్డిలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది.