Gullu Dada - Adnan Sajid Khan : సినిమాలకు గుడ్ బై చెప్పిన దక్కనీ యాక్టర్ గుల్లు దాదా.. సంచలన నిజాలు బయటపెట్టిన అద్నన్ సాజిద్ ఖాన్..

Gullu Dada - Adnan Sajid Khan : సినిమాలకు గుడ్ బై చెప్పిన దక్కనీ యాక్టర్ గుల్లు దాదా.. సంచలన విజయాలు బయటపెట్టిన అద్నన్ సాజిద్ ఖాన్.. దక్కనీ హైదరాబాదీ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన F.M - Fun And Masti సినిమాతో పరిచయమయ్యారు. ఈ సినిమాలో ‘గుల్లు దాదా’ క్యారెక్టర్‌తో ఎంతో ఫేమస్ అయ్యారు. ఈయన అసలు అద్నన్ సాజిద్ ఖాన్. ప్రేక్షకులకు ఈయన అసలు పేరు అద్నన్ సాజిద్ ఖాన్ కంటే గుల్లుదాదా పేరుతోనే గుర్తు పడతారు.